కరీంనగర్

వరల్డ్ మేయర్స్ సదస్సులో మేయర్ కొలగాని శ్రీనివాస్‌కు అరుదైన గౌరవం.. సీఎం ఫడ్నవీస్‌కు ఘన స్వాగతం!

ముంబై వేదికగా జరిగిన వరల్డ్ మేయర్స్ సదస్సులో కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ కు అరుదైన గౌరవం దక్కింది. ముంబై మేయర్ తో కలిసి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కు ఆయన ఘన స్వాగతం పలికారు. దేశ వ…

By · · Updated

Share this article

ముంబై వేదికగా జరిగిన వరల్డ్ మేయర్స్ సదస్సులో కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ కు అరుదైన గౌరవం దక్కింది. ముంబై మేయర్ తో కలిసి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కు ఆయన ఘన స్వాగతం పలికారు. దేశ విదేశాల మేయర్లు హాజరైన ఈ వేదికపై పట్టణాభివృద్ధి, భవిష్యత్ నగరాల నిర్మాణంపై హిమాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ మంత్రులతో కలిసి కీలక చర్చల్లో పాల్గొన్నారు. జాతీయ వేదికపై మేయర్‌కు లభించిన ఈ గుర్తింపు నగర ప్రజలకు గర్వకారణంగా నిలిచింది.

Tags: