తెలంగాణ

గవర్నర్‌ను కలిసిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

హనుమకొండ, నవంబర్ 28: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. హనుమకొండ పర్యటనకు విచ్చేసిన గవర్నర్‌కు…

By · · Updated

Share this article
గవర్నర్‌ను కలిసిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

హనుమకొండ, నవంబర్ 28:

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. హనుమకొండ పర్యటనకు విచ్చేసిన గవర్నర్‌కు స్థానిక నిట్ (NIT) గెస్ట్ హౌస్‌లో పుష్పగుచ్ఛం అందజేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు కాసేపు మర్యాదపూర్వకంగా ముచ్చటించారు.