గూడూరు నవంబర్ 26 ( తెలంగాణ గళం) : ప్రియుడుతో కలిసి భర్తను భార్య హత్య చేసిన ఘటన గూడూరు మండలంలో చోటుచేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని అయోధ్యపురం గ్రామంలో వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన మంజుల నవంబర్ 19న రాత్రి సారయ్య నిద్రిస్తున్న సమయంలో దుప్పటితో ఊపిరాడకుండా చేసి గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైందని అనంతరం గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని.నిందితుల నుంచి హత్యకు ఉపయోగించిన దుప్పటి,సెల్ఫోన్లను స్వాధీనం చేసుకొని మంజుల (36),రాజు (26)లను అరెస్ట్ చేసినట్లు సీఐ వి.వినయ్ కుమార్,ఎస్ఐ సీహెచ్.రమేష్ బాబు లు తెలిపారు
భర్తను హతమార్చిన భార్య.
గూడూరు నవంబర్ 26 ( తెలంగాణ గళం) : ప్రియుడుతో కలిసి భర్తను భార్య హత్య చేసిన ఘటన గూడూరు మండలంలో చోటుచేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని అయోధ్యపురం గ్రామంలో వివాహేతర సంబంధానికి భర్త అడ్డ…
By తెలంగాణ గళం · · Updated
Share this article



