Notification

కొణిజర్ల మండలం కేంద్రంలో ఇందిరమ్మ ఇల్లును పరిశీలించిన వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ 

కొణిజర్ల మండలం కేంద్రంలో ఇందిరమ్మ ఇల్లును పరిశీలించిన వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ కొణిజర్ల మండలం కేంద్రంలో పేద ప్రజల ఆశాజ్యోతి మన ప్రియతమ నాయకులు వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ గారు ఇంది…

By · · Updated

Share this article
కొణిజర్ల మండలం కేంద్రంలో ఇందిరమ్మ ఇల్లును పరిశీలించిన వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ 

కొణిజర్ల మండలం కేంద్రంలో ఇందిరమ్మ ఇల్లును పరిశీలించిన వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ 

కొణిజర్ల మండలం కేంద్రంలో పేద ప్రజల ఆశాజ్యోతి మన ప్రియతమ నాయకులు వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ గారు ఇందిరమ్మ ఇల్లును చూసి హర్షం వ్యక్తం చేసినారు ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మక చేపట్టిన స్కీమును అరులైన పేద ప్రజలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తానని ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు సూరంపల్లి రామారావు గారు కొనిజర్ల సర్పంచ్ గూదే పుష్పవతి ఉపేంద్ర గారు మాజీ సొసైటీ చైర్మన్ నెల్లూరు రమేష్ గారు కొణిజర్ల గ్రామ ఉపసర్పంచ్ కొనకంచి మోషే గారు కొనిజర్ల ఎస్సై గారు కొనిజర్ల గ్రామ సెక్రెటరీ రమేష్ గారు మరియు కొణిజర్ల గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు గంధం నాగ కాశీ మాల భాస్కర్ యామల శ్రీకాంత్ కాశీ మాల సుధాకర్ గోడ్డుగొర్ల నాగయ్య తుప్పతి నాగ పొట్ట బత్తిని శీను ఆమదల నరసింహారావు తదితరులు పాల్గొనడం జరిగింది.

Tags: