Notification

లింక్ నొక్కితే.. మీ ఖాతా కాలి

ఇప్పుడు అంత సోషల్ మీడియా, వాట్సాప్ లో దివాళి మోత మొగిస్తున్నారు సైబర్ మోసగాళ్లు. దీవాలి బహుమతులు అంటు 2000 ₹ ఫ్రీ అనీ చెప్పి లింక్స్ పంపిస్తన్నారు, అది ఓపెన్ చేస్తే మీ ఖాతా కాలి కావటం కాయం. ఎవరు కూడా…

By · · Updated

Share this article
లింక్ నొక్కితే.. మీ ఖాతా కాలి


ఇప్పుడు అంత సోషల్ మీడియా, వాట్సాప్ లో దివాళి మోత మొగిస్తున్నారు సైబర్ మోసగాళ్లు. దీవాలి బహుమతులు అంటు 2000 ₹ ఫ్రీ అనీ చెప్పి లింక్స్ పంపిస్తన్నారు, అది ఓపెన్ చేస్తే మీ ఖాతా కాలి కావటం కాయం. ఎవరు కూడా ఫ్రోడ్ లింక్స్ ఓపెన్ చేయొద్దని తెలియని నంబర్స్ నుంచి కాల్ చేసి మీకు గిఫ్ట్, అమౌంట్, జాబ్స్ వచ్చాయ్ అంటు ఎవరు అయినా కాల్ చేస్తే 1930 లేదా మీ సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయాలనీ పోలీసుశాఖ తెలియజేస్తున్నారు.

ఫ్రీ గా డబ్బులు ఎవరైనా ఎందుకు పంపిస్తారు అది కూడా ఫెస్టివల్ గిఫ్ట్🎁 మన సొంత వాళ్ళే మనకి 100 రూపాయిలు ఇవ్వటం లేదు అలాంటిది ఎవరో తెలియని వాళ్ళు మీ అందరికి 2000 ఫ్రీ గా ఇస్తున్నారు అంటే అంత ఈజీ గా ఎలా నమ్ముతున్నారు అసలు 🤔 దయచేసి ఎవరు ఇలాంటి లింక్స్ ఓపెన్ చేసి మీ అకౌంట్ లో ఉన్న డబ్బులు పోగొట్టుకోవదు అండ్ ఎవరికి ఇలాంటి మెసేజెస్ అండ్ లింక్స్ షేర్ చెయ్యొద్దు.

Tags: