Notification

ఎడమకాలువకు పూడిక తీతా....

ఎడమకాలువకు పూడిక తీతా....ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం ఎడమ కాలువకు మహరదర్శ రానుంది కొన్ని వందల ఎకరాలకు సాగునీరు ఇచ్చే ప్రధానమైన కాలువకు పూడికతిత జరుగుతుంది.కొన్ని సంత్సరాలుగా అడుగునపడుతున్న ఈ పని కాంగ్…

By · · Updated

Share this article
ఎడమకాలువకు పూడిక తీతా....

ఎడమకాలువకు పూడిక తీతా....
ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం ఎడమ కాలువకు మహరదర్శ రానుంది కొన్ని వందల ఎకరాలకు సాగునీరు ఇచ్చే ప్రధానమైన కాలువకు పూడికతిత జరుగుతుంది.
కొన్ని సంత్సరాలుగా అడుగునపడుతున్న ఈ పని కాంగ్రెస్ హయాంలో పూడిక తియ్యటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Tags: