Notification

కొనిజర్ల మత్స్యశాఖ సొసైటీ ఎన్నికల్లో ఘన విజయం 

కొనిజర్ల మత్స్యశాఖ సొసైటీ ఎన్నికల్లో ఘన విజయం *కొనిజర్ల మండలం కొనిజర్ల గ్రామంలో కొనిజర్ల మత్స్యశాఖ సొసైటీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ వైరా మార్కెట్ చైర్మన్, కొణిజర్ల మాజీ…

By · · Updated

Share this article
కొనిజర్ల మత్స్యశాఖ సొసైటీ ఎన్నికల్లో ఘన విజయం 

కొనిజర్ల మత్స్యశాఖ సొసైటీ ఎన్నికల్లో ఘన విజయం 
*కొనిజర్ల మండలం కొనిజర్ల గ్రామంలో కొనిజర్ల మత్స్యశాఖ సొసైటీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ వైరా మార్కెట్ చైర్మన్, కొణిజర్ల మాజీ సర్పంచ్ సూరంపల్లి రామారావు గారి నాయకత్వంలో మత్స్యశాఖ సొసైటీ అధ్యక్షుడు జలక వెంకటేశ్వర్లు మరియు తొమ్మిదికి తొమ్మిది మంది వార్డు సభ్యులు గెలిపించుకోవడం జరిగినది ఈ సందర్భంగా వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ గారి కి స్వీట్ తినిపించి వారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగినది ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు సూరంపల్లి రామారావు గారు కొనిజర్ల ఉపసర్పంచ్ కొనకంచి మోష గారు యువ నాయకులు,గుదే ఉపేంద్ర గారు, సిపిఐ నాయకులు ఎర్ర శీను* *గారు పాల్గొనడం జరిగినది*

Tags: