Notification

మత్స్య పెంపకం దారుల సహకార సంఘం ఎన్నికల్లో సూరంపల్లి రామారావు గారి ప్యానల్ క్లీన్ స్వీప్...

             కొణిజర్ల గడ్డ.. కాంగ్రెస్ అడ్డా..!ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో మత్స్య పెంపకం దారుల సహకార సంఘం ఎన్నికలు నిర్వహించగా 9 వార్డులాగాను 9 సీట్లు కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల ఫలితాలతో…

By · · Updated

Share this article
మత్స్య పెంపకం దారుల సహకార సంఘం ఎన్నికల్లో సూరంపల్లి రామారావు గారి ప్యానల్ క్లీన్ స్వీప్...

             కొణిజర్ల గడ్డ.. కాంగ్రెస్ అడ్డా..!
ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో మత్స్య పెంపకం దారుల సహకార సంఘం ఎన్నికలు నిర్వహించగా 9 వార్డులాగాను 9 సీట్లు కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల ఫలితాలతో గ్రామంలో పండుగ వాతావరణం నెల్కొంది కాంగ్రెస్ కార్యకర్తలు, గ్రామ ప్రజలు సంబురాలు జరుపుకున్నారు. గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సూరంపల్లి రామారావు గారు మాట్లాడుతూ గత ప్రభుత్వం లో మత్స్యకారులను మోసం చేసిందని చెప్పిన హామీలో ఒక్కటికూడా నిరవేర్చలేదని ఆయన ఘాటుగా స్పందించారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ జిల్లా నాయకులు సూరంపల్లి రామారావు,  సర్పంచ్ గుదే పుష్పావతి  ఉపేందర్, ఉపసర్పంచ్ మోష, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రెడ్డిబోయిన ముత్తారావు, మండల సిపిఐ నాయకులు యర్ర శ్రీను,దొండ మోరళి, జలక బాబు, గుదే కృష్ణయ్య,మత్స్యకారుల సహకార సంఘం వార్డు మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు.

Tags: