మిత్రుని చివరిచూపే తన చివరీ శ్వాస అయ్యింది.!
ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం కొణిజర్ల గ్రామ సమీపంలో నేషనల్ హైవే భారత్ పెట్రోల్ బంక్ వద్ద పొద్దుటూరు చెందిన గుంటక నవీన్ 23 సంత్సరాలు ఫైనాన్స్ లో పనిచేస్తున్నారు . తన మిత్రుడి మరణం తెలుసుకున్న నవీన్ అంతక్రియలో పాల్గొని తనంతరం ఖమ్మం ప్రయాణం అవ్వగానే కొణిజర్ల భారత్ పెట్రోల్ బంక్ వద్ద లారీ డీ కొట్టడంతో అక్కడికి అక్కడే మరణించాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబం సభ్యులు, గ్రామస్తులు కన్నీరు మున్నీరు అవుతున్నారు సంఘటన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు కెసు నమోదు చేసుకొని పారరిలో ఉన్న లారీ నీ దర్యాప్తు మొదలుపెట్టారు.
మిత్రుని చివరిచూపే తన చివరీ శ్వాస అయ్యింది.!
మిత్రుని చివరిచూపే తన చివరీ శ్వాస అయ్యింది.!ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం కొణిజర్ల గ్రామ సమీపంలో నేషనల్ హైవే భారత్ పెట్రోల్ బంక్ వద్ద పొద్దుటూరు చెందిన గుంటక నవీన్ 23 సంత్సరాలు ఫైనాన్స్ లో పనిచేస్తున్న…
By తెలంగాణ గళం · · Updated
Share this article






