తాజా వార్తలు

విద్యుత్ సరఫరా నిలిపివేత

తేదీ : 14.11.2026 రెండవ శనివారం ఉదయం 09:00 గంటల నుండి ఉదయం 10:30 గంటల వరకు జగిత్యాల 33/11 KV టౌన్ సబ్‌స్టేషన్ మెయింటనెన్స్ దృష్యా జగిత్యాల పట్టణం లో రాంబజార్,పురాణిపేట, LG రామ్ Ladge ఏరియా,అంగడి బజార…

By · · Updated

Share this article

తేదీ : 14.11.2026 రెండవ శనివారం ఉదయం 09:00 గంటల నుండి ఉదయం 10:30 గంటల వరకు జగిత్యాల 33/11 KV టౌన్ సబ్‌స్టేషన్ మెయింటనెన్స్ దృష్యా జగిత్యాల పట్టణం లో రాంబజార్,పురాణిపేట, LG రామ్ Ladge ఏరియా,అంగడి బజార్, యావర్ రోడ్డు, మార్కెట్ బ్యాక్ సైడ్ ఏరియా, కృష్ణనగర్, ఆరవిందనగర్, మార్కండేయ టెంపుల్ ఏరియా, టాక సంధి , సాయిరాం నగర్, కరీంనగర్ రోడ్డు, గోవింద్ పల్లి, గణేష్ టెంపుల్ ఏరియా, బైపాస్ రోడ్డు, శ్రీరాం నగర్, వెంకటాద్రినగర్ ఏరియా లలో విద్యుత్ సరఫరా నిలిపి వేయబడును , కావున వినియోగదారులు సహకరించగలరు విద్యుత్ శాఖ - జగిత్యాల

Tags: