గోదావరిఖనిలో స్నేహితుల మధ్య ఘర్షణ.. కత్తులతో దాడి చేసి దారుణ హత్య
సత్తెరీ కాలనీలో సరదాగా పార్టీ చేసుకున్న స్నేహితుల మధ్య మద్యం మత్తులో పాత గొడవలు తెరపైకి వచ్చాయి. మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీయడంతో ఓ వ్యక్తిపై కత్తులతో దాడి చేసి హత్య చేశారు. ఘటన జరిగిన 12 గంటలు గడవకముందే పోలీసులు కేసును ఛేదించి నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కాలనీలో సరదాగా పార్టీ చేసుకున్న స్నేహితుల మధ్య మద్యం మత్తులో పాత గొడవలు తెరపైకి వచ్చాయి. మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీయడంతో ఓ వ్యక్తిపై కత్తులతో దాడి చేసి హత్య చేశారు. ఘటన జరిగిన 12 గంటలు గడవకముందే పోలీసులు కేసును ఛేదించి నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
పాత గొడవలతో మద్యం మత్తులో యువకుడిపై దాడి.. కత్తులతో పొడిచి దారుణ హత్య!
గోదావరిఖనిలో స్నేహితుల మధ్య ఘర్షణ.. కత్తులతో దాడి చేసి దారుణ హత్యసత్తెరీ కాలనీలో సరదాగా పార్టీ చేసుకున్న స్నేహితుల మధ్య మద్యం మత్తులో పాత గొడవలు తెరపైకి వచ్చాయి. మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీయడంతో ఓ…
By తెలంగాణ గళం · · Updated
Share this article



