తాజా వార్తలు

పటాన్చెరులో శ్రీ అయ్యప్ప స్వామి పూజా మహోత్సవం | పాల్గొన్న మాద్రి పృథ్వీరాజ్ గారు

పటాన్చెరు పరిధిలో ఖాజు గురుస్వామి గారి ఆధ్వర్యంలో, సోమశేఖర్ గారు నిర్వహించిన శ్రీ అయ్యప్ప స్వామి పూజా మహోత్సవ ఆధ్యాత్మిక కార్యక్రమంలో మాద్రి పృథ్వీరాజ్ గారు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ…

By · · Updated

Share this article
పటాన్చెరులో శ్రీ అయ్యప్ప స్వామి పూజా మహోత్సవం | పాల్గొన్న మాద్రి పృథ్వీరాజ్ గారు

పటాన్చెరు పరిధిలో ఖాజు గురుస్వామి గారి ఆధ్వర్యంలో, సోమశేఖర్ గారు నిర్వహించిన శ్రీ అయ్యప్ప స్వామి పూజా మహోత్సవ ఆధ్యాత్మిక కార్యక్రమంలో మాద్రి పృథ్వీరాజ్ గారు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అయ్యప్ప స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గురుస్వాములు, అయ్యప్ప మాలధారులు మరియు భక్తులతో ఆధ్యాత్మిక వాతావరణంలో కొంత సమయం గడిపారు. అయ్యప్ప స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆయన ఆకాంక్షించారు.