తాజా వార్తలు

పాదయాత్రలో తెల్లాపూర్ అయ్యప్ప స్వాములు.. హొసూర్‌లో ప్రత్యేక ఆత్మీయ కలయిక!

గత నెల 25వ తేదీన తెల్లాపూర్ నుండి శబరిమల మహా పాదయాత్రకు బయలుదేరిన అయ్యప్ప స్వాములు ఎంతో భక్తిశ్రద్ధలతో తమ యాత్రను కొనసాగిస్తున్నారు. ఈరోజు తమిళనాడులోని హొసూర్ (Hosur) వద్ద పాదయాత్రలో ఉన్న స్వాములను స…

By · · Updated

Share this article
పాదయాత్రలో తెల్లాపూర్ అయ్యప్ప స్వాములు.. హొసూర్‌లో ప్రత్యేక ఆత్మీయ కలయిక!

గత నెల 25వ తేదీన తెల్లాపూర్ నుండి శబరిమల మహా పాదయాత్రకు బయలుదేరిన అయ్యప్ప స్వాములు ఎంతో భక్తిశ్రద్ధలతో తమ యాత్రను కొనసాగిస్తున్నారు. ఈరోజు తమిళనాడులోని హొసూర్ (Hosur) వద్ద పాదయాత్రలో ఉన్న స్వాములను స్వయంగా కలిసి, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకోవడం జరిగింది.

​ఎన్నో వ్యయప్రయాసలకోర్చి కఠిన దీక్షతో నడుస్తున్న ఈ స్వాములందరి మహా పాదయాత్ర శబరిమల సన్నిధానం వరకు ఎటువంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా సాగాలని, ఆ హరిహరసుతుడు అయ్యప్ప స్వామి వారి కృపాకటాక్షాలు ఎల్లప్పుడూ వారిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాము.