తాజా వార్తలు

మృతురాలి కుటుంబానికి బియ్యం వితరణ చేసిన మాజీ ఎంపీటీసీ మాట్ల వెంకటేశ్వర్లు

హన్మకొండ జిల్లా:కమలాపూర్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన శనిగరపు నాగమణి కుటుంబాన్ని పరామర్శించి,ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు.2021 వ సంవత్సరం…

By · · Updated

Share this article
మృతురాలి కుటుంబానికి బియ్యం వితరణ చేసిన మాజీ ఎంపీటీసీ మాట్ల వెంకటేశ్వర్లు


హన్మకొండ జిల్లా:
కమలాపూర్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన శనిగరపు నాగమణి కుటుంబాన్ని పరామర్శించి,ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు.
2021 వ సంవత్సరం నుండి కమలాపూర్ గ్రామ పరిధిలో ఎవరు మరణించిన వారి కుటుంబాలను పరామర్శించి,వారికి మానసిక దైర్యం కల్పించి తన వంతు సహాయంగా బియ్యం అందజేస్తున్నట్లు తెలిపారు.
సమాజ సేవ కోసం తన వంతుగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అని అన్నారు.
ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు.

Tags: