రాజకీయం

కరీంనగర్‌లో నవంబర్ 23న బీజేపీ మహా పాదయాత్ర

పాదయాత్ర విజయవంతం చేయడానికి 14, 15 డివిజన్లలో బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్ర ఇన్‌ఛార్జ్‌లు, డివిజన్ ఇన్‌ఛార్జ్‌లు, నాయకులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. అలాగే కొత్తపల్లి రూరల్ మండల అధ్యక…

By · · Updated

Share this article
కరీంనగర్‌లో నవంబర్ 23న బీజేపీ మహా పాదయాత్ర

పాదయాత్ర విజయవంతం చేయడానికి 14, 15 డివిజన్లలో బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్ర ఇన్‌ఛార్జ్‌లు, డివిజన్ ఇన్‌ఛార్జ్‌లు, నాయకులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. అలాగే కొత్తపల్లి రూరల్ మండల అధ్యక్షుడు కుంట తిరుపతి ఆధ్వర్యంలోనూ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు వంగ నరేష్, మండల ఇన్‌ఛార్జ్ గుగులోత్ విజయ దేవి, బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, సర్పంచులు, ఉపసర్పంచులు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొని పాదయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Tags: