కరీంనగర్ గీత భవన్ చౌరస్తాలో భారత్ సమ్మిట్ కు దేశ వ్యతిరేక శక్తులను పిలవడాన్ని నిరసిస్తూ బీజేపీ ఆందోళన చేసింది. జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం ఆధ్వర్యంలో నల్ల జెండాలతో నిరసన, దిష్టిబొమ్మ దహనం చేశారు.పాల్గొన్నవారు: డిప్యూటీ మేయర్ సునీల్ రావు, మహిళా మోర్చా అధ్యక్షురాలు నిర్మలక్క, ఎస్టీ మోర్చా నాయకురాలు విజయ దేవి, ప్రధాన కార్యదర్శి గుజ శ్రీనివాస్, వెంకట్ రెడ్డి, ఉపాధ్యక్షురాలు స్వప్న, ఓబీసీ అధ్యక్షులు రాజేందర్, యువ మోర్చా అధ్యక్షులు వంగ నరేష్, ఎస్సీ అధ్యక్షులు లక్ష్మణ్, శ్రీనివాస్ నాయక్, బాల్ రెడ్డి, గాయత్రి, సులోచన, కార్పొరేటర్లు టింకు, చందు, అనిల్.
కరీంనగర్ లో బీజేపీ రచ్చ.. కాంగ్రెస్ దిష్టిబొమ్మ దహనం!
కరీంనగర్ గీత భవన్ చౌరస్తాలో భారత్ సమ్మిట్ కు దేశ వ్యతిరేక శక్తులను పిలవడాన్ని నిరసిస్తూ బీజేపీ ఆందోళన చేసింది. జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం ఆధ్వర్యంలో నల్ల జెండాలతో నిరసన, దిష్టిబొమ్మ దహనం చేశారు…
By తెలంగాణ గళం · · Updated
Share this article




