తాజా వార్తలు

ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులకు ప్రారంభోత్సవం

శివ్వంపేట, నవంబర్ 1 (తెలంగాణ గళం):మెదక్ జిల్లా శివ్వంపేట మండలం దంతాన్‌పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా లబ్ధిదారు కన్నారం పోచమ్మ, భర్త బుచ్చయ్యకు మంజూరైన ఇంటికి శనివారం ముగ్గు పోశారు. ఈ కార్…

By · · Updated

Share this article
ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులకు ప్రారంభోత్సవం

శివ్వంపేట, నవంబర్ 1 (తెలంగాణ గళం):మెదక్ జిల్లా శివ్వంపేట మండలం దంతాన్‌పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా లబ్ధిదారు కన్నారం పోచమ్మ, భర్త బుచ్చయ్యకు మంజూరైన ఇంటికి శనివారం ముగ్గు పోశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గంజెంధ్రుల మమత నర్సింలు, ఉపసర్పంచ్ నిమ్మల రవి, వార్డు సభ్యుడు నిమ్మల సంపత్, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు గొల్ల నాగేందర్, యాదగిరి గౌడ్, గొల్ల యాదగిరి తదితరులు పాల్గొన్నారు.ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేద కుటుంబాలకు సొంతింటి కల సాకారమవుతుండటంతో లబ్ధిదారులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Tags: