తెలంగాణ గళం – కరీంనగర్ ఆర్.సి.
కరీంనగర్: నగరంలో అక్రమ కార్యకలాపాలు, మత్తు పదార్థాల రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. గీతాభవన్ చౌరస్తా సమీపంలో ఏసీపీ, సీఐ, ఎస్ఐ ఆధ్వర్యంలో భారీగా వాహన తనిఖీలు చేపట్టారు.
రహదారిపై వెళ్తున్న కార్లు, ఇతర వాహనాలను ఆపి డిక్కీలు తెరిచి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. డాగ్ స్క్వాడ్ సహాయంతో గంజాయి, డ్రగ్స్ వంటి నిషేధిత మత్తు పదార్థాల రవాణా జరుగుతోందా అనే కోణంలో పరిశీలించారు. మరోవైపు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు కూడా నిర్వహిస్తూ మద్యం సేవించి వాహనాలు నడిపేవారి
గీతాభవన్ వద్ద పోలీసుల భారీ తనిఖీలు.. డ్రంక్ అండ్ డ్రైవ్తో పాటు డాగ్ స్క్వాడ్తో చెకింగ్!
తెలంగాణ గళం – కరీంనగర్ ఆర్.సి.కరీంనగర్: నగరంలో అక్రమ కార్యకలాపాలు, మత్తు పదార్థాల రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. గీతాభవన్ చౌరస్తా సమీపంలో ఏసీపీ, సీఐ, ఎస్ఐ ఆధ్వర్యంలో భా…
By తెలంగాణ గళం · · Updated
Share this article



