స్పోర్ట్స్

నదిని దాటుతూ సాహస నైపుణ్యాలు చాటిన NSS విద్యార్థులు

ధర్మశాల క్యాంపులో 4వ రోజు రివర్ క్రాసింగ్‌లో సత్తా చాటిన శాతవాహన NSS వాలంటీర్లు*   *ధర్మశాల :* జాతీయ అడ్వెంచర్ క్యాంపులో శాతవాహన యూనివర్సిటీ NSS బృందం 4వ రోజు రివర్ క్రాసింగ్ సాహసంలో విజయవంతంగా పాల…

By · · Updated

Share this article
నదిని దాటుతూ సాహస నైపుణ్యాలు చాటిన NSS విద్యార్థులు

ధర్మశాల క్యాంపులో 4వ రోజు రివర్ క్రాసింగ్‌లో సత్తా చాటిన శాతవాహన NSS వాలంటీర్లు*

 

*ధర్మశాల :* జాతీయ అడ్వెంచర్ క్యాంపులో శాతవాహన యూనివర్సిటీ NSS బృందం 4వ రోజు రివర్ క్రాసింగ్ సాహసంలో విజయవంతంగా పాల్గొంది.

 

రీజినల్ మౌంటెనీరింగ్ సెంటర్ కోఆర్డినేటర్ జితేందర్, కంటింజెంట్ లీడర్ డా. కాంపెల్లి అర్జున్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. డా. అర్జున్ స్వయంగా పాల్గొని వాలంటీర్లకు స్ఫూర్తినిచ్చారు.

 

అద్వైత్, అజయ్, శ్రీకాంత్, సంతోష్, ఓం ప్రకాష్, అనిత, మనీషా, దివ్య, నందిని, తేజశ్రీ ధైర్యంగా నదిని దాటారు. విపత్తుల్లో రెస్క్యూ నైపుణ్యాలు నేర్చుకున్నామని విద్యార్థులు తెలిపారు. వాలంటీర్ల సాహసాన్ని నిర్వాహకులు ప్రత్యేకంగా అభినందించారు.

 

Tags: