కరీంనగర్: శాతవాహన యూనివర్సిటీ తరఫున ఎస్‌ఆర్‌ఆర్ ప్రభుత్వ కళాశాల అధ్యాపకులు డాక్టర్ కాంపెల్లి అర్జున్ హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో జరిగే జాతీయ అడ్వెంచర్ క్యాంపునకు ఎంపికయ్యారు. నవంబర్ 17 నుంచి 27 వరకు జరిగే ఈ శిబిరానికి ఎంపిక కావడం కళాశాలకు గర్వకారణమని ప్రిన్సిపాల్ కలువకుంట రామకృష్ణ అన్నారు. వైస్ ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు, సిబ్బంది అర్జున్‌కు అభినందనలు తెలిపారు.
ధర్మశాల అడ్వెంచర్ క్యాంపునకు డాక్టర్ కాంపెల్లి అర్జున్ ఎంపిక
కరీంనగర్: శాతవాహన యూనివర్సిటీ తరఫున ఎస్‌ఆర్‌ఆర్ ప్రభుత్వ కళాశాల అధ్యాపకులు డాక్టర్ కాంపెల్లి అర్జున్ హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో జరిగే జాతీయ అడ్వెంచర్ క్యాంపునకు ఎంపికయ్యారు. నవంబర్ 17 నుంచి 27 వర…
By తెలంగాణ గళం · · Updated
Share this article

