వడ్డేపల్లి ఇంటి వద్ద నిర్భందం
వరంగల్ పశ్చిమ నియోజకవర్గ వ్యాప్తంగా కొనసాగుతున్న అక్రమ అరెస్ట్ లు
ఇప్పటికే కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, హాసన్ పర్తి పోలీస్ స్టేషన్ లో ఉన్న కాజిపేట్ డివిజన్లకు చెందిన బీఆర్ఎస్ నాయకులు... వారిని పరామర్శించేందుకు వెళ్లిన మాజీ కార్పొరేటర్ దాస్యం విజయ్ భాస్కర్ సైతం అరెస్ట్
హనుమకొండ పోలీసు స్టేషన్ లో అరెస్ట్ అయిన వారిలో మాజీ కార్పొరేటర్ సోదా కిరణ్, పశ్చిమ నియోజకవర్గ కో ఆర్డినేటర్ పులి రజినీకాంత్ బీఆర్ఎస్వీ ప్రెసిడెంట్ బైరపాక ప్రశాంత్ ఉన్నారు



