గూడూరు నవంబర్ 8 (తెలంగాణ గళం) : గూడూరు మండలం దామరవంచ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నిర్మించుకున్న నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి వారి నూతన గృహాల్లో దీపావళి పండుగను జరుపుకున్న సర్పంచ్ సుజాత సుదర్శన్ ఈ సందర్భంగా వారు ఇందిరమ్మ ఇళ్ల నూతన గృహాల్లో దీపాలు వెలిగించి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.సొంతింటి కల నెరవేరి నూతన గృహాల్లో అడుగుపెట్టిన ప్రతి కుటుంబంలో ఆనందం, సంతోషం వెల్లివిరియాలని, ప్రతి ఇంటా దీపావళి వెలుగులు నిండాలని సర్పంచ్ ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కందికట్ల ఉపేందర్ వార్డ్ నెంబర్స్ వాంకుడోత్ బిక్కు దారం రజిత ఓకే రజిని అల్లెం వెంకన్న గ్రామ పార్టీ అధ్యక్షులు గడిల రమేష్ ఇందిరమ్మ కమిటీ సభ్యులు పబ్బోజు రాజు లక్ష్మారెడ్డి దారం జానీ గుడిమెట్ల రమేష్ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు స్థానిక ప్రజాప్రతినిధులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
నూతన గృహాల్లో దీపావళి పండుగను జరుపుకున్న. సర్పంచ్
గూడూరు నవంబర్ 8 (తెలంగాణ గళం) : గూడూరు మండలం దామరవంచ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నిర్మించుకున్న నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి వారి నూతన గృహాల్లో దీపావళి…
By తెలంగాణ గళం · · Updated
Share this article



