తెలంగాణ

మధనాపురం గ్రామ ఎంఅర్పిఎస్ అధ్యక్షులుగా మనుబోతుల యాకయ్య

గూడూరు నవంబర్ 1 (తెలంగాణ గళం) : ఎంఅర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మ శ్రీ మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు గూడూరు మండల అధ్యక్షులు మందుల ప్రవీణ్ మాదిగ అధ్యక్షతన మండలంలోని మధనాపురం గ్రామంలోఎంఅర్పిఎస్ నూతన…

By · · Updated

Share this article
మధనాపురం గ్రామ ఎంఅర్పిఎస్ అధ్యక్షులుగా మనుబోతుల యాకయ్య

గూడూరు నవంబర్ 1 (తెలంగాణ గళం) : ఎంఅర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మ శ్రీ మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు గూడూరు మండల అధ్యక్షులు మందుల ప్రవీణ్ మాదిగ అధ్యక్షతన మండలంలోని మధనాపురం గ్రామంలోఎంఅర్పిఎస్ నూతన గ్రామ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికున్నారు ఎంఅర్పిఎస్ గ్రామ అధ్యక్షులుగా మనుబోతుల యాకయ్య మాదిగ ఉపాధ్యక్షులుగా ముదిగొండ సాయికుమార్ మాదిగ ప్రధాన కార్యదర్శి గా మనుబోతుల స్వామి మాదిగ అధికార ప్రతినిధిగా బొక్క స్వామి కార్యదర్శిగా బొక్కల ప్రతాప్ మాదిగ ప్రచార కార్యదర్శిగా మట్టె రాజు సలహాదారులుగా బొక్కల శ్రీనివాస్ మాదిగ లను ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో ఎంఅర్పిఎస్ మండల అధికారప్రతినిధి కందిక రాజకుమార్ మాదిగ మండల ఎంఅర్పిఎస్ ఉపాధ్యక్షులు మంబోతుల సంపత్ మాదిగ మండల ఎంఅర్పిఎస్ కోశాధికారి జన్ను శ్రీను మాదిగ తదితరులు పాల్గొన్నరు

Tags: