తెలంగాణ

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం జన్మదిన వేడుకలు

తెలంగాణ గళం,జగిత్యాల జిల్లా స్టాపర్ ( పుప్పాల మహిపాల్ ) :తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని జగిత్యాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం జన్మదిన వేడుకలు ఘ…

By · · Updated

Share this article

తెలంగాణ గళం,జగిత్యాల జిల్లా స్టాపర్ ( పుప్పాల మహిపాల్ ) :తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని జగిత్యాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, డీసీసీ అధ్యక్షుడు గాజంగి నందయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో నాయకులు, కార్యకర్తలు పాల్గొని సీఎం జన్మదినాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దీపావళి పండుగ శుభాకాంక్షలు కూడా తెలియజేశారు.

Tags: