తెలంగాణ

బజార్‌హత్నూర్‌లో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

 బజార్‌హత్నూర్ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.…

By · · Updated

Share this article
బజార్‌హత్నూర్‌లో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

 బజార్‌హత్నూర్ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మండల ఉపాధ్యక్షుడు రాథోడ్ రమేష్ నాయక్, సీనియర్ నాయకులు ఏర్ల శివుడు, మాజీ మండల అధ్యక్షుడు జల్కే పాండురంగ్, చిలుకూరి శరత్, మండల మైనారిటీ డిపార్ట్‌మెంట్ అధ్యక్షుడు సయ్యద్ సల్మాన్, మల్లెపుల నారాయణ, సర్పంచ్ పూసల ప్రియాంక భీమేష్, కనిండే మాధవ్, కీర్తి రమణ, డీసీసీ కార్యదర్శి బత్తిని కిషన్, రమేష్ యాదవ్, మెస్రం జంగు బాపు,సోము సురేష్ , సిదాం చందు,మాణిక్, జల్కే సందీప్, సోన్న జగన్, జాదవ్, గణేష్ ,మెంబర్ మారుతి, బండారి పవన్,sc  డిపార్ట్మెంట్ మండల ప్రెసిడెంట్ ఆకుల సుభాష్ ,తదితరులు పాల్గొన్నారు.

Tags: