తెలంగాణ

ఐఎన్టీయూసీ అధ్యక్షులు డా. జి. సంజీవ రెడ్డి గారిని సన్మానించిన కొల్కూరి నరసింహారెడ్డి)

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని అఖిల భారత ఐఎన్టీయూసీ (INTUC) అధ్యక్షులు డాక్టర్ జి. సంజీవ రెడ్డి గారిని సంగారెడ్డి జిల్లా ఐఎన్టీయూసీ మరియు పటాన్‌చెరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొల్కూరి నర…

By · · Updated

Share this article
ఐఎన్టీయూసీ అధ్యక్షులు డా. జి. సంజీవ రెడ్డి గారిని సన్మానించిన కొల్కూరి నరసింహారెడ్డి)

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని అఖిల భారత ఐఎన్టీయూసీ (INTUC) అధ్యక్షులు డాక్టర్ జి. సంజీవ రెడ్డి గారిని సంగారెడ్డి జిల్లా ఐఎన్టీయూసీ మరియు పటాన్‌చెరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొల్కూరి నరసింహారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి ఘనంగా సన్మానించి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

​ఈ కార్యక్రమంలో ఏసియన్ పెయింట్స్ పరిశ్రమ కార్మిక సంఘం నాయకులు మరియు ఇతర ముఖ్య కాంగ్రెస్, కార్మిక సంఘ ప్రతినిధులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. కార్మికుల హక్కుల పరిరక్షణ, భవిష్యత్ కార్యాచరణపై ఈ సందర్భంగా పలు అంశాలను చర్చించారు.