తెలంగాణ

నూతన వధూవరులను ఆశీర్వదించిన అడువాల జ్యోతి

పలు వివాహ వేడుకలకు హాజరైన జ్యోతి లక్ష్మణ్ తెలంగాణ గళం,జగిత్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (పుప్పాల మహిపాల్): జగిత్యాల నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన పలు వివాహ వేడుకలకు జగిత్యాల జిల్లా మహిళా కాంగ్రెస్…

By · · Updated

Share this article

పలు వివాహ వేడుకలకు హాజరైన జ్యోతి లక్ష్మణ్

తెలంగాణ గళం,జగిత్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (పుప్పాల మహిపాల్):

జగిత్యాల నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన పలు వివాహ వేడుకలకు జగిత్యాల జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అడువాల జ్యోతి లక్ష్మణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆప్యాయంగా పలకరించి, పుష్పగుచ్ఛాలు అందజేసి వివాహ శుభాకాంక్షలు తెలిపారు.

నూతన దంపతులు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో కలకాలం కలిసి జీవించాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వదించారు.

Tags: