తెలంగాణ

నూతన గృహప్రవేశానికి హాజరైన బలరాం జాదవ్

నేరడిగొండ మండలం కుమారి గ్రామానికి చెందిన నితిన్ గారి నూతన గృహప్రవేశ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ హాజరయ్యారు.ఈ సందర్భంగా నితిన్ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలి…

By · · Updated

Share this article
నూతన గృహప్రవేశానికి హాజరైన బలరాం జాదవ్

నేరడిగొండ మండలం కుమారి గ్రామానికి చెందిన నితిన్ గారి నూతన గృహప్రవేశ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ హాజరయ్యారు.ఈ సందర్భంగా నితిన్ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త ఇంట్లో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.అలాగే అదే గ్రామానికి చెందిన ఆడెపు హనుమయ్య పది రోజుల క్రితం మృతి చెందారని తెలుసుకుని వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.

Tags: