తెలంగాణ

నేరేళ్ల ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్‌గా రాజయ్య ఎన్నిక

నూతన చైర్మన్‌ మామిడిపల్లి రాజయ్యకు జాజాల రమేష్ సన్మానం తెలంగాణ గళం,జగిత్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (పుప్పాల మహిపాల్): నేరేళ్ల గ్రామంలోని శ్రీ సీతారాముల ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్‌గా గత బుధవారం ఏకగ్…

By · · Updated

Share this article

నూతన చైర్మన్‌ మామిడిపల్లి రాజయ్యకు జాజాల రమేష్ సన్మానం

తెలంగాణ గళం,జగిత్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (పుప్పాల మహిపాల్):

నేరేళ్ల గ్రామంలోని శ్రీ సీతారాముల ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్‌గా గత బుధవారం ఏకగ్రీవంగా ఎన్నికైన మామిడిపల్లి రాజయ్యను కాంగ్రెస్ పార్టీ మండల అధికార ప్రతినిధి, న్యాయవాది జాజాల రమేష్ శాలువాతో సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులకు కూడా శుభాకాంక్షలు తెలిపారు.

గ్రామస్తులందరి సహకారంతో ఆలయ నిర్మాణ పనులు విజయవంతంగా పూర్తికావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Tags: