తెలంగాణ

అంగన్వాడీ కేంద్రంలో అన్నప్రాసన,అక్షరాభ్యాసం

అంగన్వాడీ కేంద్రంలో అన్నప్రాసన,అక్షరాభ్యాసం తెలంగాణ గళం,జగిత్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (పుప్పాల మహిపాల్): గొల్లపల్లి మండలంలోని అంగన్వాడీ మూడో కేంద్రంలో టీచర్ భోజనం అనంతలక్ష్మి ఆధ్వర్యంలో అన్నప్రా…

By · · Updated

Share this article

అంగన్వాడీ కేంద్రంలో అన్నప్రాసన,అక్షరాభ్యాసం

తెలంగాణ గళం,జగిత్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (పుప్పాల మహిపాల్):

గొల్లపల్లి మండలంలోని అంగన్వాడీ మూడో కేంద్రంలో టీచర్ భోజనం అనంతలక్ష్మి ఆధ్వర్యంలో అన్నప్రాసన, అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ జానకి, గ్రామ సర్పంచ్ నల్ల నీరజ, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు, ఉపసర్పంచ్ గురిజాల బుచ్చిరెడ్డి, అంగన్వాడీ టీచర్లు హరిప్రియ, పద్మ, ఏఎన్‌ఎం రజిత, లావణ్య, గర్భిణులు, బాలింతలు, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Tags: